Mouth Ulcer : నోట్లో పుండ్లు ఉన్నాయా ? ఇలా చేస్తే ఒక్క రోజులోనే తగ్గిపోతాయి..!
Mouth Ulcer : సాధారణంగా మనకు అప్పుడప్పుడు నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. అధికంగా వేడి ఉన్నా.. కారం, మసాలాలు ఉండే ఆహారాలను తిన్నా.. వేడి వేడి పదార్థాలను తిని నోరు కాలినా.. ఇలా భిన్న సందర్భాల్లో నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. కొన్ని సార్లు గుల్లల రూపంలో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఇవి ఎక్కువగా పెదవుల లోపలి వైపు లేదా నాలుకపై ఏర్పడుతుంటాయి. అయితే వీటిని కేవలం ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









