Mouth Ulcer Home Remedies : నోటిపూత‌, నోట్లో పుండ్ల‌కు ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Mouth Ulcer Home Remedies : మ‌న‌ల్ని వేధించే నోటి స‌మ‌స్య‌ల్లో నోటిపూత కూడా ఒక‌టి. నోటిపూత‌, నోటిలో పుండ్లు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి కొంద‌రిలో త‌రుచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి కార‌ణంగా మ‌నం స‌రిగ్గా ఆహారాన్ని కూడా తీసుకోలేము. నోటి పూత కార‌ణంగా ఆహారం తీసుకునే స‌మ‌యంలో విప‌రీత‌మైన బాధ క‌లుగుతుంది. నోటిపూత‌కార‌ణంగా కారం, మ‌సాలా ఉండే ప‌దార్థాల‌ను తిన‌లేము. నీటిని తాగిన కూడా విప‌రీత‌మైన ఇబ్బంది … Read more

నోటిపూత సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!

శరీరంలో పోషకాహార లోపం ఏర్పడడం, జీర్ణ సమస్యలు, ఇంకా పలు ఇతర కారణాల వల్ల మనలో చాలా మందికి నోటి పూత సమస్య వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి వైపు, ఇతర భాగాల్లో పొక్కులు, పూత ఏర్పడుతాయి. దీంతో నాలుక ఎర్రగా అయి పగిలినట్లు అవుతుంది. దీంతో తిన్న ఆహారం రుచి సరిగ్గా తెలియదు. అలాగే కారం, మసాలాలు వంటి పదార్థాలను తినలేరు. అయితే నోటిపూతను తగ్గించుకునేందుకు పలు సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే… 1. … Read more