ఇలా చేస్తే లివర్ క్లీన్ అవుతుంది.. ఒక్కసారి పాటించి చూడండి..!
రోజూ మనం తినే ఆహార పదార్థాలు, తాగే పానీయాలతోపాటు పాటించే జీవనవిధానం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. మద్యం ఎక్కువగా సేవించేవారితోపాటు కొవ్వు పదార్థాలను అధికంగా తినేవారిలో, బరువు ఎక్కువగా ఉండే వారిలో, డయాబెటిస్, గుండె జబ్బులు ఉండేవారిలో లివర్‌లో కొవ్వు చేరుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వచ్చేది. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ … Read more









