Radhe Shyam First Review : రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?
Radhe Shyam First Review : ప్రభాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఎలా … Read more









