Wine : ఆహారంతో వైన్ తీసుకుంటే.. షుగర్ లెవల్స్ తగ్గుతాయట..!
Wine : మద్యం అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలే సంభవిస్తాయి. మద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు ఇది వరకే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మరొక విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో పరిమిత మోతాదులో వైన్ తాగడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని తేల్చారు. అవును ఇది నిజమే. ఈ మేరకు టులేన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్యయనం చేపట్టారు. వారు ఓ సదస్సులో ఆశ్చర్యకరమైన … Read more









