వైన్‌ను రోజూ తాగితే మంచిదేన‌ట‌..!

ఫ్రెంచి దేశస్ధులకు గుండె జబ్బులు త్వరగా రావని చెపుతారు. వీరు తినే ఆహారంలో కొవ్వు కూడా అధికంగానే వుంటుంది. కాని గుండె జబ్బులు త్వరగా వీరికి రావు. వీరి ఆరోగ్య రహస్యాల పరిశోధనలో, వీరు ప్రతిరోజూ మాడరేట్ గా తాగే వైన్ 40 శాతం వరకు గుండె జబ్బులు రాకుండా సహకరిస్తోందని తేలింది. అంతేకాక, మరో పరిశోధనలో రెడ్ వైన్ తాగేవారి గుండెలు ఆరోగ్యవంతంగా వున్నాయని కూడా వెల్లడైంది. ఇటీవల కొంతమంది ఫ్రెంచి రీసెర్చర్లు చేసిన పరిశోధనలలో … Read more

రోజూ వైన్ తాగితే.. ఎక్కువ కాలం బ‌తుకుతార‌ట తెలుసా..?

ఆల్క‌హాల్‌ను రోజూ సేవిస్తే ఆరోగ్యానికి హానిక‌ర‌మే. ఎందుకంటే మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ పాడవుతుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అందుక‌ని మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని వైద్యులు చెబుతారు. అయితే అదే వైద్యులు ప‌రిమిత మోతాదులో మ‌ద్యం సేవిస్తే ఆరోగ్యానికి లాభ‌మే ఉంటుంద‌ని కూడా చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే వైన్ తాగ‌మ‌ని కూడా మ‌న‌కు సూచిస్తుంటారు. అయితే వైన్ అయినా నిత్యం ఒక‌టి రెండు పెగ్గుల‌కు మించ‌కూడ‌దు. త‌క్కువ … Read more

Wine : ఆహారంతో వైన్ తీసుకుంటే.. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ట‌..!

Wine : మ‌ద్యం అతిగా సేవిస్తే అన్నీ అన‌ర్థాలే సంభ‌విస్తాయి. మ‌ద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది వ‌ర‌కే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మ‌రొక విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో ప‌రిమిత మోతాదులో వైన్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని తేల్చారు. అవును ఇది నిజ‌మే. ఈ మేర‌కు టులేన్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. వారు ఓ స‌ద‌స్సులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన … Read more