3 Dal Masala Vada : క్రిస్పీగా ఉండే మూడు పప్పుల మసాలా వడ.. త‌యారీ ఇలా..!

3 Dal Masala Vada : మ‌న‌కు సాయంత్రం స‌మయంలో రక‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో పాటు మిన‌ప‌ప్పు, కందిప‌ప్పు వేసి కూడా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన మ‌సాలా వ‌డ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా … Read more