ఆధార్ కార్డుకు లామినేష‌న్‌, పీవీసీ కార్డు త‌యారు చేయిస్తున్నారా ? ఇది చ‌దివితే ఆ ప‌ని చేయ‌రు.! ఎందుకో తెలుసా.?

స‌ర్టిఫికెట్లు… ముఖ్య‌మైన డాక్యుమెంట్స్… ఓట‌ర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు.. ఇత‌ర కార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మ‌న‌లో చాలా మంది ఇలాంటి డాక్యుమెంట్స్‌, కార్డుల‌ను లామినేష‌న్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొంద‌రైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి క‌ల‌ర్ జిరాక్స్ తీయించి త‌యారు చేయించుకుంటారు. వీటి వ‌ల్ల ఆయా డాక్యుమెంట్స్‌, కార్డులు సురక్షితంగా ఉంటాయ‌ని, మాటి మాటికీ వాటి ఒరిజిన‌ల్స్ వాడాల్సిన ప‌నిలేకుండా సేఫ్‌గా ఇంట్లో పెట్టుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ లేదా … Read more

ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలా..? అయితే మీకు శుభవార్త..!

మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి ప్రూఫ్ కింద పనికొస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలు అనేక వాటికి ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డు ని ఫ్రీగా అప్డేట్ చేసుకునే గడువుని పెంచారు. ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే డిసెంబర్ 14, 2024లోగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవుతుంది. మీరు మీ ఆధార్ కార్డుని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటే UIDAI అధికారిక … Read more