Addasaram : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Addasaram : అడ్డసరం.. ఔషధ గుణాలు కలిగిన మొక్కలల్లో ఇది ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కువగా గ్రామాల్లో కనబడుతుంది. దీనిని ఔషధ గని అని ఆయుర్వేద వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్రజలు ఈ మొక్కను చూసినప్పటికి అది ఔషధ మొక్క అని వారికి తెలిసి ఉండదు. చాలా మంది దీనిని పిచ్చి మొక్కగానే భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక రకాల … Read more









