Agra Petha : ఆగ్రాలో లభించే ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!
Agra Petha : మనకు బయట స్వీట్ షాపుల్లో తినేందుకు అనేక రకాల స్వీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని స్వీట్లు మాత్రం కొన్ని ప్రాంతాల్లో చాలా ఫేమస్. ఫలానా స్వీట్‌ను అక్కడే తినాలని చాలా మంది చెబుతుంటారు. అలాంటి కొన్ని స్వీట్లలో ఆగ్రాకు చెందిన పేఠా కూడా ఒకటి. ఇది ఆగ్రాలో చాలా ఫేమస్. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని బూడిద గుమ్మడికాయలతో తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే ఈ … Read more









