Aku Kura Vada : ఎంతో రుచికరమైన ఈ ఆకుకూర వడలను చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..!
Aku Kura Vada : మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా మంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అస్సలు వీటిని తినరు. అలాంటి పిల్లలకు ఆకుకూరలతో వడలు తయారు చేసి పెట్టవచ్చు. ఆకుకూరలతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటి తయారీలో ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చు. ఈ వడలను తయారు చేయడం చాలా సులభం. ఆకుకూరలను తినని పిల్లలు కూడా ఈ … Read more









