Alasanda Ginjala Kura : అలసంద గింజలతో కూర.. కమ్మని రుచి.. అసలు విడిచిపెట్టరు..
Alasanda Ginjala Kura : బీన్స్ జాతికి చెందిన కాయలలో అలసంద కూడా ఒకటి. ఇంగ్లీష్ లో వీటిని లాంగ్ బీన్స్ అని పిలుస్తారు. చాలామంది సాధారణంగా అలసందల గింజలను వేపుడు లా గానీ లేదా టమాటతో కలిపి గానీ వండుతూ ఉంటారు. ఎక్కువ మందికి ఇలా తినడం ఇష్టం లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే అలసంద గింజలతో కొంచెం కొత్తగా కర్రీ లా కూడా చేసుకోవచ్చు. ఇది చపాతి తో పాటు అన్నం లోకి … Read more









