Alasanda Vadalu : అలసందలతో ఎంతో క్రిస్పీగా.. రుచిగా.. ఇలా వడలను చేసుకోవచ్చు..!
Alasanda Vadalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. అలసందలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అలసందలతో కూర, గుగ్గిళ్లు వంటివే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. అలసందలతో వడలను తేలికగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









