All In One Chicken Curry : ఆలిన్ వన్ చికెన్ కర్రీ.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది.. ఇలా చేయాలి..!
All In One Chicken Curry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పూరీ, బగారా అన్నం … Read more









