All In One Chutney : టిఫిన్లు, అన్నం.. ఎందులోకి అయినా సరే ఉపయోగపడే ఆల్ ఇన్ వన్ చట్నీ.. తయారీ ఇలా..!
All In One Chutney : ఆల్ ఇన్ వన్ చట్నీ.. ఎండుమిర్చితో చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒకసారి తయారు చేసుకుని ఆరు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. మనం చేసే అనేక రకాల చిరుతిళ్లల్లో దీనిని వాడుకోవచ్చు. నూడుల్స్, మంచురియా, పిజ్జా, పాస్తా వంటి అనేక వంటకాల్లో దీనిని వేసుకోవచ్చు. అలాగే అన్నం, అల్పాహారాలతో కూడా ఈ చట్నీని తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎండుమిర్చితో ఎంతో … Read more









