Allam Rasam : ఘుమ‌ఘుమ‌లాడే అల్లం ర‌సం.. ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Allam Rasam : మ‌నం వంట‌ల్లో అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అల్లాన్ని పేస్ట్ గా చేసి ఎక్కువ‌గా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో వాడ‌డంతో పాటు అల్లంతో ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా … Read more