Almond Laddu : ఎంతో టేస్టీగా ఉండే బాదం లడ్డూలను ఇలా చేసుకోవచ్చు..!
Almond Laddu : లడ్డూలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే జిహ్వా చాపల్యాన్ని తీర్చేందుకు అనేక రకాల లడ్డూలు మనకు అందుబాటులో ఉన్నాయి. బూందీ లడ్డూ, మోతీచూర్ లడ్డూ, డ్రై ఫ్రూట్స్ లడ్డూ.. ఇలా అనేక లడ్డూలను చాలా మంది చేసుకుని తింటుంటారు. ఇవన్నీ మనకు స్వీట్ షాపుల్లోనూ లభిస్తుంటాయి. అయితే నట్స్‌తోనూ మనం లడ్డూలను చేసుకోవచ్చు. ముఖ్యంగా బాదంపప్పుతో చేసే లడ్డూలు ఎంతో తియ్యగా టేస్టీగా ఉంటాయి. అందరికీ…