Almonds And Sesame : రోజుకు రెండు పూటలా వీటిని తిన్నారంటే చాలు.. 100 ఏళ్లు వచ్చినా ఎముకలు ఉక్కులా ఉంటాయి..!
Almonds And Sesame : మనం ఎక్కువగా పని చేసినప్పుడు అలసట, నీరసం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి వాస్తూ ఉంటాయి. కానీ ఈ నొప్పులు, నీరసం వంటివి ప్రతిరోజూ ఇబ్బంది పెడుతూ ఉంటే మన శరీరంలో క్యాల్షియం లోపించినట్టుగా భావించాలి. ఈ క్యాల్షియం లోపం కేవలం పెద్ద వారిలోనే కాకుండా పిల్లలో కూడా తలెత్తుతుంది. క్యాల్షియం లోపించడం వల్ల నొప్పులతో పాటు నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దాలు కూడా వస్తాయి. శరీరానికి ఎండ తగలకపోవడం, … Read more









