Strong Bones : ఈ మూడింటినీ రోజూ తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Strong Bones : నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. ఎముకలు విరిగినా, నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏ పనీ చేయలేం. కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. మరి ఆ … Read more

Almonds And Sesame : రోజుకు రెండు పూట‌లా వీటిని తిన్నారంటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా ఎముక‌లు ఉక్కులా ఉంటాయి..!

Almonds And Sesame : మ‌నం ఎక్కువ‌గా ప‌ని చేసిన‌ప్పుడు అల‌స‌ట‌, నీర‌సం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి వాస్తూ ఉంటాయి. కానీ ఈ నొప్పులు, నీర‌సం వంటివి ప్ర‌తిరోజూ ఇబ్బంది పెడుతూ ఉంటే మ‌న శ‌రీరంలో క్యాల్షియం లోపించిన‌ట్టుగా భావించాలి. ఈ క్యాల్షియం లోపం కేవ‌లం పెద్ద వారిలోనే కాకుండా పిల్ల‌లో కూడా తలెత్తుతుంది. క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల నొప్పుల‌తో పాటు న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు కూడా వ‌స్తాయి. శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డం, … Read more

Strong Bones : ఎముక‌ల‌ను ఉక్కులా మార్చే మొక్క ఇది.. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి..!

Strong Bones : ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో న‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. ఇది తీగ జాతికి చెందిన మొక్క‌.ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. దీనిని వ‌జ్ర‌వ‌ల్లి, అస్థి సంహార‌క‌, అస్థి సంయోజిత అని నిలుస్తూ ఉంటారు. విరిగిన ఎముక‌ల‌ను అతికించే శ‌క్తి ఈ మొక్క‌కు ఉంటుంది. మ‌న శ‌రీరంలో ఉండే ఎముకల‌ను దృఢంగా ఉంచ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో … Read more