Nalleru Plant : తీగ జాతి మొక్క ఇది.. మన చుట్టూ పరిసరాల్లోనే ఉంటుంది.. దీంతో కలిగే లాభాలు తెలుసా..?
Nalleru Plant : మన ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఔషధ మొక్కలల్లో నల్లేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉండడంతో పాటు మన పెరటికే అందాన్ని తీసుకు వస్తుంది. ఈ మొక్క చూడడానికి నాలుగు పలకలుగా, అందంగా ఉంటుంది. నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా నల్లేరు చాలా సులభంగా పెరుగుతుంది. తీగ లాగా పాకుతూ పెరిగే నల్లేరు మొక్కతో కూరలు, పచ్చళ్లు, పులుసు, వడియాలు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ … Read more









