Almonds Sabja Seeds Drink : చల్ల చల్లని స్పెషల్ డ్రింక్.. తయారీ ఇలా.. శక్తికి శక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Almonds Sabja Seeds Drink : మనకు సులభంగా లభించే పదార్థాలతో డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకునే ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









