Aloe Vera For Face : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేని విధంగా అందంగా మారుతుంది..!

Aloe Vera For Face : ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. … Read more

Aloe Vera For Face : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా స‌రే ముఖం తెల్ల‌గా మారుతుంది.. మెరిసిపోతారు..!

Aloe Vera For Face : ముఖం అందంగా, తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల చేత చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంది. చ‌ర్మంపై మ‌లినాలు, దుమ్ము ఎక్కువ‌గా పేరుకుపోతున్నాయి. దీంతో ముఖం న‌ల్ల‌గా మారుతుంది. ముఖంపై న‌ల్లటి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతున్నాయి. ముఖం అంద‌విహీనంగా, కాంతిహీనంగా క‌నిపిస్తుంది. ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో … Read more

Aloe Vera For Face : దీన్ని రోజూ ముఖానికి రాస్తుంటే చాలు.. మీ ముఖాన్ని మీరే గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోతారు..

Aloe Vera For Face : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌ల‌బంద మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దీని గురించి తెలియ‌ని వారు దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకుంటారు. దీని ఆకుల అంచు భాగంలో ముళ్లు ఉంటాయి. దీన్ని చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా కూడా ఉండ‌దు. అందువ‌ల్ల క‌ల‌బంద‌ను చాలా మంది పిచ్చి మొక్క అని భావిస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో మాత్రం క‌ల‌బంద‌కు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించారు. దీంతో అనేక ఆయుర్వేద ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. … Read more