Aloo 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆలూ 65ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Aloo 65 : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఈ వంట‌కం ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తూ ఉంటుంది. ఫంక్ష‌న్స్ లో కూడా ఈ వంటకాన్ని ఎక్కువ‌గా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Aloo 65 : ఆలూ 65 ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

Aloo 65 : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంప కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం కూడా మ‌న‌కు తెలుసు. మూత్ర పిండాల‌లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చేయ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి కూడా మ‌నం బంగాళాదుంప‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో కూర‌ల‌నే కాకుండా చిరు తిళ్ల‌ను కూడా తయారు … Read more