Aloo 65 Dum Biryani : ఆలు 65 దమ్ బిర్యానీ.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
Aloo 65 Dum Biryani : బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వీటితో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ 65 దమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ లభ్యమవుతుంది. ఈ ఆలూ 65 దమ్ బిర్యానీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









