Aloo Bajji : రోడ్డు పక్కన బండ్లపై లభించే ఆలు బజ్జీ.. ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు..!
Aloo Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో ఆలూ బజ్జీలు కూడా ఒకటి. ఆలూ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బజ్జీలను మనం కూడా చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వీటిని పది నిమిషాల్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ బజ్జీలను ఎవరైనా చాలా … Read more









