Aloo Bathani Masala Curry : ఎప్పుడూ చేయని విధంగా ఆలుకర్రీని గ్రేవీతో ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Aloo Bathani Masala Curry : బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలు కలిపి మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలాసులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఆలూ బఠానీ మసాలా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా చాలా తక్కువ … Read more









