Aloo Bathani Masala Kura : ఆలు బఠాని మసాలా కూరను ఇలా చేయండి.. చపాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!
Aloo Bathani Masala Kura : మనం బంగాళాదుంపలతో తయారు చేసే రుచికరమైన కూరలల్లో ఆలూ బఠాణీ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, అన్నం వంటి వాటితో తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ ఒకే పద్దతిలో కాకుండా ఈ కూరను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. చిక్కటి గ్రేవితో మరింత రుచిగా ఈ కూరను మనం తయారు చేయవచ్చు. ఈ … Read more









