Aloo Beans Masala Fry : ఆలు బీన్స్ మసాలా ఫ్రై.. ఇలా చేయండి.. రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది..!
Aloo Beans Masala Fry : మనం ఆహారంగా తీసుకోదగిన కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని చాలా మంది తినడానికి ఇష్టపడరు. బీన్స్ ను నేరుగా తినడం ఇష్టం లేని వారు వీటితో బంగాళాదుంపలను కలిపి ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. ఆలూ బీన్స్ కలిపి చేసే ఈ … Read more









