Aloo Brinjal Tomato Curry : ఆలు, వంకాయ, టమాటాలను కలిపి కూర ఇలా చేస్తే.. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే..
Aloo Brinjal Tomato Curry : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉంటాయి. ఇతర కూరగాయల వలె వంకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయలతో ఎక్కువగా చేసే కూరల్లో వంకాయ టమాట కూర కూడా ఒకటి. వంకాయలు, టమాటాలు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ టమాట కూరలో బంగాళాదుంపలు అలాగే తక్కువ మసాలాలు వేసి మరింత రుచిగా … Read more









