Aloo Cabbage Fry : ఆలు, క్యాబేజీ.. రెండూ కలిపి ఇలా వండితే.. ముద్ద కూడా విడిచిపెట్టకుండా మొత్తం తింటారు..!
Aloo Cabbage Fry : మనం బంగాళాదుంపలతో ఇతర కూరగాయలను కలిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ క్యాబేజి కూర కూడా ఒకటి. బంగాళాదుంపలు, క్యాబేజి కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే చాలా త్వరగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ … Read more









