Aloo Capsicum Fry : ఆలు, క్యాప్సికం కలిపి చేసే ఫ్రై.. రుచి చూస్తే.. మొత్తం తినేస్తారు..
Aloo Capsicum Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ బంగాళాదుంపలతో మనం ఇతర కూరగాయలను కలిపి కూడా వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికం ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ క్యాప్సికం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









