Aloo Carrot Fry : ఆలు, క్యారెట్‌లను కలిపి ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Aloo Carrot Fry : మనం క్యారెట్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ జ్యూస్ తాగడంతో పాటు క్యారెట్ లతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ క్యారెట్ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులువుగ తయారు చేసుకోవచ్చు. రుచిగా, … Read more









