Aloo Carrot Masala Fry : ఆలు క్యారెట్ మ‌సాలా వేపుడు.. ఇలా చేసి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Aloo Carrot Masala Fry : మ‌నం బంగాళాదుంప‌లతో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాము. ఈ విధంగా మ‌నం త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రై కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యారెట్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more