Aloo Cauliflower Masala Curry : ఆలు, కాలిఫ్లవర్.. రెండింటినీ కలిపి ఇలా మసాలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..
Aloo Cauliflower Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం బంగాళాదుంపలనే కాకుండా వాటితో ఇతర కూరగాయలను కూడా కలిపి వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఇలా బంగాళాదుంపలతో చేసుకోదగిన కూరల్లో ఆలూ కాలీప్లవర్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా … Read more









