Aloo Curry For Puri : పూరీలలోకి ఒక్కసారి ఇలా ఆలు కర్రీని చేయండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Aloo Curry For Puri : మనం అల్పాహారంగా అప్పుడప్పుడూ పూరీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పూరీలను తినడానికి చేసే కూర రుచిగా ఉంటేనే వీటిని మనం చక్కగా తినగలుగుతాము. పూరీలల్లోకి రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలల్లోకి మనం బంగాళాదుంపలతో కూడా కూరను తయారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండడంతో పాటు చాలా తక్కువ సమయంలో అయ్యేలా బంగాళాదుంపలతో పూరీ కూరను ఎలా తయారు … Read more









