Aloo Dosa : ఆలు దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Aloo Dosa : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. ఈ దోశ‌లు అనేక ర‌కాల వెరైటీల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌.. ఇలా భిన్న ర‌కాల దోశ‌ల‌ను తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఆలు దోశ‌ను తిన్నారా.. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశ అంటే ఇష్టం ఉన్న ఎవ‌రైనా స‌రే ఈ ఆలు దోశ‌ల‌ను కూడా ఇష్ట‌ప‌డ‌తారు. వీటిని చేయ‌డం కూడా … Read more