Aloo Egg Masala : రెస్టారెంట్ స్టైల్‌లో ఆలు ఎగ్ మ‌సాలా.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Aloo Egg Masala : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ ఎగ్ మ‌సాలా కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు … Read more