Aloo Gobi Masala Curry : ఆలు గోబీ మసాలా కూర.. పూరీలు, చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Aloo Gobi Masala Curry : మనం క్యాలీప్లవర్ తో ఎక్కువగా చేసే వంటకాల్లో ఆలూ గోబి మసాలా కూర కూడా ఒకటి. క్యాలీప్లవర్, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ ఆలూ గోబి మసాలా కూరను మనం మరింత రుచిగా ధాబాల్లో లభించే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









