Aloo Gravy Curry : ఎప్పుడు చేసినా ఆలు కర్రీ ఇలా గ్రేవీగా రావాలంటే.. ఇలా చేయండి..!
Aloo Gravy Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో వండే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ బఠాణీ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు. ఎక్కువ గ్రేవీ ఉండేలా రుచిగా, సులభంగా ఈ ఆలూ బఠాణీ మసాలా కర్రీని ఎలా … Read more









