Aloo Kootu : ఆలు కర్రీని సరికొత్తగా ఇలా చేయండి.. రుచి చూశారంటే.. వహ్వా అంటారు..!
Aloo Kootu : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ కూటు కర్రీ కూడా ఒకటి. చక్కటి రుచితో, ఎక్కువ గ్రేవీతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దేనితో తినడానికైనా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచికరమైన … Read more









