Aloo Majjiga Pulusu : ఆలుతో ఇలా వెరైటీగా మ‌జ్జిగ పులుసును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..!

Aloo Majjiga Pulusu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాలల్లో ఆలూ మ‌జ్జిగ పులుసు కూడా ఒక‌టి. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌లు, పుల్ల‌టి మ‌జ్జిగ ఉంటే చాలు ఈ కూర‌ను నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more