Aloo Masala Curry : ఆలు మసాలా కర్రీని ఇలా చేయండి.. అన్నం, చపాతీల్లోకి రుచి అదిరిపోతుంది..!

Aloo Masala Curry : మనం బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా చక్కటి వాసనతో […]