Aloo Masala Fry : ఆలూ మ‌సాలా ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Aloo Masala Fry : బంగాళాదుంప‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపల‌ను మం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6, మెగ్నీషియం, కాప‌ర్ వంటి పోష‌కాలు అనేకం ఉంటాయి. బీపీ ని నియంత్రించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో బంగాళాదుంప‌లు మ‌నకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ బంగాళాదుంప‌ల‌తో … Read more