Aloo Masala Vepudu : బంగాళా దుంపల వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే వహ్వా అంటారు..!
Aloo Masala Vepudu : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. బంగాళాదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. తరచూ ఒకేరకం ఫ్రై కాకుండా ఇలా కింద చెప్పిన విధంగా చేసే ఆలూ మసాలా ఫ్రై కూడా చాలా రుచిగా … Read more









