Aloo Menthikura Fry : ఆలు, మెంతికూర కలిపి ఇలా ఫ్రై చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి చేయండి.. బాగుంటుంది..
Aloo Menthikura Fry : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మెంతి కూరతో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మెంతికూరతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ మేథీ ఫ్రై కూడా ఒకటి. మెంతికూర, బంగాళాదుంపలు వేసి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరను తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. అలాగే … Read more









