Aloo Mirchi Bajji : ఆలు మిర్చి బ‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. ఇలా చేయాలి..!

Aloo Mirchi Bajji : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో బ‌జ్జీలు కూడా ఒక‌టి. మిర్చి బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వీటిని ఇంట్లో కూడా మ‌నం విరివిగా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బ‌జ్జీ మిర్చీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. … Read more