Aloo Palak : ధాబా స్టైల్‌లో ఆలు పాలక్‌ను ఇలా చేస్తే.. ఎంతో సూపర్‌గా ఉంటుంది..!
Aloo Palak : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పాలకూరతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో తయారు చేసుకోదగిన వంటకాల్లో ఆలూ పాలక్ కర్రీ ఒకటి. ఆలూ పాలక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఒక్కసారి ఆలూ పాలక్ కర్రీని తింటే మళ్లీ మళ్లీ … Read more









