Aloo Paneer Curry : ఆలు పనీర్ కర్రీ.. ఇలా చేయండి.. రైస్, రోటీ. పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!
Aloo Paneer Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూపనీర్ కర్రీ కూడా ఒకటి. ఆలూ, పనీర్ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంట్లో అందరూ ఈ కర్రీని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి … Read more









