ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తినండి.. ఎంతో ఫిట్‌గా ఉంటారు..!
ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఏమి తినాలా అనేది ఆలోచిస్తున్నారా? గుడ్లు, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి ఎపుడూ ఉదయంబేళ తింటూనే వుంటారు. పోషకాలు కలిగి మంచి శారీరక ధారుఢ్యాన్నిస్తూ, తేలికగా తయారయిపోయే ఆహారాలుగా భారతీయ వంటకాలు ఏం తినవచ్చో కొన్ని పరిశీలించండి. మసాల వడ – మసాల వడ సాంబార్, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది. వడ సైజు కూడా ఒక మాదిరిగానే వుంటుంది. ఆవిరిపై ఉడికించినదైతే మంచిది. శనగపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కలిపిన … Read more









