Aloo Phool Makhana Kurma : ఆలు, ఫూల్ మఖనా కలిపి ఇలా కుర్మాను చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Aloo Phool Makhana Kurma : ఫూల్ మఖన.. వేయించిన తామర గింజలనే ఫూల్ మఖన అంటారు. వీటిని ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకున్నప్పటికి నేటి తరుణంలో వీటి వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. ఫూల్ మఖనాలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మూ్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గేలా చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. వీటితో రకరకరాల … Read more









